Published on 25 May 2021
1. మీ సొంత పద్దతిని ఉపయోగించి ఒక రిలాక్స్డ్ చైతన్యపు స్థితికి రండి.
2. మీ సంకల్పం ఇలా చెప్పండి. భూగర్భ స్థావరాల నుండి బందీలందరిని విడుదల చేయడానికి ఈ ధ్యానాన్ని ఒక సాధనంగా ఉపయోగించాలి.
3. వయొలెట్ జ్వాలని దాని యొక్క ప్రాధమిక మూలం నుండి ఇన్వొకె చేసి ధ్యాన సమయంలో మరియు ఆ తరువాత కూడా మీ చుట్టూ రక్షణ వలయం ఏర్పర్చమని చెప్పండి. కాంతి కి సేవ చేయని వాటిని అన్నిటిని రూపపరివర్తనం కావించమని చెప్పండి.
4. గెలాక్సీ సెంట్రల్ సన్ నుండి వెలువడే గులాబీ కాంతి స్తంభాన్ని విజువలైజ్ చేయండి, ఆపై మీ శరీరం ద్వారా భూమి మధ్యలో కూడా ప్రవహిస్తున్నది.
5. ఈ కాంతి మీ హృదయం ద్వారా ప్రవహించి, ఆపై మీ చేతుల ద్వారా నేరుగా భూగర్భ స్థావరాలలో బంధింపబడిన ప్రతి ఒక్కరికి చేరినట్టు విజువలైజ్ చేయండి. కాంతి శక్తులు బందీలందరిని మిగిలిన భూగర్భ స్థావరాల నుండి విడుదల చేసినట్టు మరియు అన్ని చీకటి ఎంటిటీలను అన్ని ప్రదేశాల నుండి తొలగించినట్టు విజువలైజ్ చేయండి. తేనెపట్టు భూగర్భము అంతటా ఈ ప్రక్రియ సజావుగా మరియు త్వరగా జరిగిపోయినట్టు విజువలైజ్ చేయండి. చివరగా మొత్తం తేనెపట్టు భూగర్భ భూమి చీకటి, బానిసత్వం మరియు చెడు జీవుల నుండి విడుదలయినట్టు
విజువలైజ్ చేయండి. 6. రక్షించబడిన బందీలందరికి హీలింగ్ శక్తిని ప్రత్యక్షంగా ఇవ్వమని దైవిక స్త్రీ తత్వ దేవత ఉనికిని అడగండి, తద్వారా వారి బాధలు పూర్తిగా హీల్ అవుతాయి. ఈ శక్తులు తరువాత భూమి లోపల నుంచి పైకి ప్రవహిస్తూ గ్రహం యొక్క ఉపరితలం వరకు విస్తరించనివ్వండి, తద్వారా అవి ప్రపంచవ్యాప్తంగా అన్ని ఇతర పరిస్థితులను హీల్ చేసాయి. ఈ శక్తులు మీ హృదయం మరియు మీ చేతుల ద్వారా ఈ పరిస్థితుల్లోకి కొన్ని నిమిషాలు ప్రవహించటానికి అనుమతించండి. దేవత శాంతిని కోరుకుంటుంది మరియు అంతటా శాంతియే ఉంటుంది
! More info at
https://www.welovemassmeditation.com/2021/05/urgent-meditation-for-liberating-all-hostages-from-underground-bases.html?m=1